fig

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, కాయ పండు.

  • the Europe.
  • fig అంజీరు పండు, సీమ అత్తిపండు.
  • the Indian fig tree of banyan మర్రిచెట్టు.
  • the fig pippala or holy Indian fig అశ్వత్థము, రావిచెట్టు.
  • the glomerous fig tree ఉదుంబరము.
  • అత్తిచెట్ఠు, మేడిచెట్టు.
  • a fig leaf or decency cloth గోచీ,కౌపీనము.
  • a silver fig leaf worn by female infants మొలబిళ్ల, దీన్ని అరై మూడియనిద్రావిళ్లు అంటారు.
  • this is a mere fig leaf or screen .
  • అది వుత్తసాకు, అది వట్టినెపము.
  • afig for him ! వాడు యెంతమాత్రపు మనిషి, వీడి వంటివాండ్లను యెందరినో చూచినాను, వాడి ముఖము మండ.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fig&oldid=931548" నుండి వెలికితీశారు