Jump to content

figure

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, నటించుట.

  • he figured as a learned man వాడు వొక పండితుడుగానటించినాడు,యిది నీచమాట.
  • he would figure well at their side వాడికిన్నివాండ్ల కేసరి.
  • I dont think that book figures well by the side of this ఆ పుస్తకము యెక్కడ యీ పుస్తకము యెక్కడ.
  • she figured very well at his side అతని గౌరవము యెంతో దాని గౌరవము అంతే, అది వాడికి తగినదిగావుండెను.

క్రియ, విశేషణం, రూపీకరించుట, వర్ణించుట, భావించుట, భావనచేసుట.

  • no thoughat can figure it అది భావించకూడనిది.
  • he figured the stag as havingవర్ణించినాడు.
  • he figures all devotion as folly భక్తి పిచ్చియని బద్దలుకట్టుతాడు.
  • figure to yourself పుత్రుడిచేత తిరస్కరించబడ్డ, వొక తల్లిదండ్రియని మనస్సులోతలచుకో.
  • she figured to herself all the difficulties he would undergoవాడు పడబొయ్య సంకటములన్నిటిని మనస్సులో తలబోసుకొన్నది.
  • they figure this language as exceeding difficult యీ భాషను మహాకష్టమనిఅంటారు.

నామవాచకం, s, ఆకారము, ఆకృతి, స్వరూపము, బింబము, ప్రతిమ.

  • he is a plump stout figure బలిసినవాడు.
  • a slender figure సన్నపాటిమనిషి,పలచనివాడు.
  • a woman of good figure ఆకారి, రూపవతి, అవయవసౌష్టవముగలది.
  • a horse of good అందమైన గుర్రము.
  • his father was a man of figure వాడితండ్రి ప్రసిద్ధుడు.
  • he is a man of no figure వాడు అప్రసిద్ధుడు.
  • what a strange(or droil) figure he cuts వాడు యేమి వికారముగా వున్నాడు చూడు.
  • they make a great figure in that town వాండ్లు అక్కడ మహాజంభముగా వున్నారు.
  • he cut a bad figure in th at business ఆ పనిలో వాడి పేరు పోయినది, అవమానమువచ్చినది.
  • in arithmetic అంకె, లెక్క.
  • that child is not yet in figuresవాడు యింకా లెక్కలు చదివే మట్టుకు రాలేదు.
  • he is well versed in figuresవాడు లెక్కలో గట్టివాడు.
  • a figure (in magic or mathematics) యంత్రము,చక్రము, మండలము, ప్రస్తారము.
  • an astrological figure రాశిచక్రము.
  • or pattern (such is drawn before the house doors of Hindus)ముగ్గు.
  • in Rhetoric అలంకారము, చమత్కారము.
  • the figure calledcomparison ఉపమాలంకారము.
  • the figure called Hyperbole ఉత్ప్రేక్షఅనే అలంకారము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=figure&oldid=931555" నుండి వెలికితీశారు