file

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, to rasp ఆకురాయి తో లోహమును రాచుట .

  • to string కూర్చుట.
  • as a law suit దాఖలు చేసుట.
  • he filed a petition వాడు వొక అర్జిదాఖలుచేసినాడు.

నామవాచకం, s, tool ఆకురాయి.

  • catalogue పట్టి, జాబితా.
  • he put these papers on the file యీ కాగిదములను ఆ వరుసలో గూర్చినాడు.
  • he placed this account on his brothers file వాడి అన్న లెక్కలో కట్టినాడు.
  • line వరస, చాలు.
  • the battalion stood in single file ఆ పటాళము వొకవరసగా నిలిచినది.
  • the battalion stood in double ఆ పటాలము రెండు వరసలుగా నిలిచినది.
  • to draw up in file వరసగా నిలుపుట to march in file వొకడి వెంట వొకడు చీమల బారువలె పోవుట.
  • to marchin double file యిద్దరి వెంట యిద్దరు చీమల బారువలె పోవుట.
  • in thatregiment there were six officers and four hundred rank and file ఆ పటాళములో ఆర్గురు సర్దారులున్ను నన్నూరు మంది సిఫాయిలున్ను వుండినారు.
  • he sent ten files with me నాతో కూడా పదిమంది సిఫాయీలను పంపినాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=file&oldid=461416" నుండి వెలికితీశారు