fill

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, సంపూర్ణము, కావలసిన మట్టుకు.

  • he drank his fill కావలసినమట్టుకు తాగినాడు.
  • he slept his fill కావలసినంత మట్టుకునిద్రపోయినాడు.

క్రియ, నామవాచకం, నిండుట.

  • the ship filled and sunk ఆ వాడ నీళ్లతో నిండి మునిగిపోయినది.
  • the balloon filled with smoke and rose ఆ గుమ్మటముపొగతో నిండి పైకి లేచినది.

క్రియ, విశేషణం, నించుట, నిండించుట.

  • the enemy filled the fort శత్రుసేనకోట నిండినది.
  • the tears fill her eyes అది కండ్లనీళ్లుపెట్టుకొంటున్నది.
  • fear filled thier hearts వాండ్ల మనస్సులో భయము చొచ్చుకొన్నది.
  • he filled up the box with clothes ఆ పెట్టె నిండా బట్టలు వేసినాడు.
  • they filled up or closed up the well వాండ్లు ఆ బావిని పూడ్చినారు.
  • this filled up the measure of his crimes యిదివరకు చేసిన పాపము చాలకయిదిన్ని చేసినాడు.
  • you may fill up the place with these words.
  • ఆ స్థలములోయీ మాటలను పెట్టి సరిపుచ్చు.
  • this businessfilled his whole dayయీ పని వాడికి వొకదినమంతా పట్టినది.
  • he fills the office of ministerమంత్రిగా వున్నాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fill&oldid=931591" నుండి వెలికితీశారు