fillip
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, మీటు, చిటికవేసి రమ్మని సంఙ్ఞ చేయడము, వేలితో గీటడము.
- this news gave a fillip to his spirits యీ సమాచారము చేత వాడికి వుల్లాసనముకలిగినది.
- they say that a glass of wine gives a fillip to the spiritsగిన్నెడు సారాయిచేత మనస్సుకు వుల్లాసము పుట్టుతుందంటారు.
క్రియ, విశేషణం, మీటుట, చిటక వేసి రమ్మని సంఙ్ఞ చేయుట, వేలితో గీటుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).