finances
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, పచ్చుబడి, దివాణపువచ్చుబడి, ఆదా, రాజద్రవ్యము.
- his finances are in confusion వాడి రూకలంతా ఛిన్నా భిన్నముగా వున్నది.
- his income is enormous but his finances are in confusion వాడికి వచ్చుబడిబ్రహ్మాండమేగాని వాడి రూకలు చెదిరిపోయి వున్నవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).