Jump to content

finishing

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, ముగింపు, సమాప్తి, శృంగారము.

  • the finishing of a doorద్వారబంధముమీద చిత్ర విచిత్రముగా చేసి వుండేటిది.
  • the finishing of the house costs100 rupees ఆ యింటిని శృంగారించడమునకు నూరు రూపాయలు పట్టినది.

విశేషణం, కడాపటి.

  • this is the finishing stroke of all his goodness వాడు చేసిన పుణ్యములకు యిది శిఖరము పెట్టినట్టు వున్నది.
  • to put the finishing stokes to a picture జీవరేఖలు తీర్చుట, నేత్రోన్మీలనములు చేసుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=finishing&oldid=931637" నుండి వెలికితీశారు