firing
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, వంటచెరుకు, కట్టెలు, వాత.
- of guns కాల్చడము.
- I hearda distant firing దూరములో తుపాకులు కాల్చిన ధ్వని వింటిని.
- the firing continuedtill evening సాయంకాలము దాకా తుపాకులు కాలుస్తూ వుండిరి.
- he paid fourrupees for firing the horse ఆ గుర్రమునకు వాతలు వేయడమునకై నాలుగురూపాయలు యిచ్చినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).