first
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియా విశేషణం, ఆదిని, మొదట. విశేషణం, మొదటి, తొలి, ప్రథమ.
- the first three మొదటిమూడు.
- he fired at the first man he saw మొదట అగుపడ్డ వాణ్ని కాల్చినాడు.
- the first priciple మొదటిసూత్రము.
- on the first మొదటితేదిన, మొదటితేదిని.
- first or last you will find this to be the case నిజము నిలకడమీద తెలుస్తున్నది.
- the first born son జ్యేష్టపుత్రుడు.
- a first cousin సన్నిహితబంధువుడు.
- the first causeఅది కారణము.
- I will tell you the story from first to last ఆ కథనుమొదటినుంచి కొనదాకా చెప్పుతాను.
- ఆ మూలాగ్రముగా చెప్పుతాను.
- from thefirst I thought you were wrong నీవు తప్పినావని మొదటినుంచి నాకు తెలుసును.
- at first తొలుత, మొదట, ఆదిని, ప్రథమతః.
- at first I imagined you were wrongమొదట నీవు తప్పినావని అనుకొంటిని .
- in the first place మొదట, ముఖ్యముగాthe first person in grammar ఉత్తమపురుష.
- the first day of the week ఆదివారము.
- he first floor of a house మొదటిమిద్దె.
- firstrate మొదటితరము, అనగా శ్రేష్ఠమైనది.
విశేషణం, (add,) first fruits తొలిపంట, మొదటి పంట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).