fit
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, తగుట, సరిపడుట, యిముడుట, పొసగుట. క్రియ, విశేషణం, కుదుర్చుట, అమర్చుట, పొసిగించుట, యిమిడించుట.
- he fitted the two boards together ఆ రెండు పలకలను సంత చేసినాడు.
- Does this coat fit you ? No.
- ఆ చొక్కాయ నీకు పట్టుతుందా ? లేదు.
- it fitted him to a T అది వాడికి సరిగ్గా వున్నది.
- to fit out a ship వాడను సిద్ద పరచుట.
- to fit up సిద్దపరచుట, దిట్టపరుచట.
- he fitted up the room ఆ గదిని శృంగారించినాడు.
విశేషణం, తగిన,అర్హమైన,యుక్తమైన, సరియైన, యిమిడిన.
- it is not fit to do so యిట్లా చేయడము తగదు.
- he is not fit for the duty ఆ పనికి తగడు.
- not fit to be seen చూడరాని.
- this is notfit to eat యిది తినకూడనిది.
- is It fitto do so ? అట్లా చేయడము తగునా.
- this is fit for nothing యిదియెందుకు పనికిరాదు.
- If you see fit నీకు యుక్తమైతే.
- as much money as he seems వాడి మనసుకు వచ్చినన్ని రూకలు.
- to make fit సిద్దపరుచుట.
నామవాచకం, s, Paroxysm ముమ్మురము, ఉద్రేకము, వేగము.
- in a goodnessబులుపు వచ్చినప్పుడు.
- he had a dangerous fitof illness ఆ రోగముచేతవాడు చచ్చి బ్రతికినాడు.
- swoon మూర్ఛ, జన్ని, ఈడ్పు.
- in a sober ( lucid interval) తెలివిగా వుండేటప్పుడు.
- a dreaming fit స్వప్నావస్థ.
- he had a fitor he fell down in a fit మూర్ఛపోయిపడ్డాడు.
- the hot fitof feverజ్వరముమ్మరము.
- the cold fit చలి శీతలము.
- a close fitపొందిక, యిమిడిక.
- this medicine does not operate during the fit of the fever జ్వరముముమ్మరముగా వుండేటప్పుడు యీ మందు పట్టదు.
- he was in fits of laughterపకపక నవ్వినాడు.
- the storm by fits and starts విడిచి విడిచి కొట్టేగాలివాన.
- to study by fits and starts is of no use విడిచి విడిచి చదవడముపనికిరాదు.
- it is seen by fits వొకప్పుడు అగుపడుతుంది, వొకప్పుడుమరిగిపోతున్నది.
- when his daughter married he gave her a completefitout or, a complete fit ting out అతని కూతురి పెండ్లిలో సమస్తతగువున్నుదానికి యిచ్చినాడు.
- అరణ మిచ్చినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).