Jump to content

fix

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, నాటుకొనుట, పాదుకొనుట.

  • the hook fixed in his fleshఆ గాలము వాడి కండలో చిక్కుకొన్నది.
  • his eyes fix ed వాడికి నిలువు గుడ్లుపడ్డవి.

క్రియ, విశేషణం, స్థాపించుట, నాటుట, నిలుపుట, నియమించుట, నిశ్చయించుట.

  • he fixed his eyes upon her దాన్ని నిదానించి చూచినాడు.
  • he fixed his thoughts upon her వాడి మనసునంతా దాని మీదనే పెట్టినాడు.
  • he fixed the post in the ground ఆ స్తంభమును పాతినాడు.
  • he fixed a nail in the wall గోడలలోచీలను కొట్టినాడు.
  • I fixed the hook to the door ఆ తలుపుకు చిలుకునుకొట్టినాను.
  • they fixed a price upon the rice ఆ బియ్యానికి వొక వెల నిర్ణయించినారు.
  • they fixed upon Monday for the marriage ఆ పెండ్లికి సోమవారమునునిశ్చయించుకొన్నారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fix&oldid=931747" నుండి వెలికితీశారు