flake
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
- flake of snow మంచు తునక.
- of an orangeకిచ్చిలితొల,బద్ద.
- the flakes of tale అబ్రకము యొక్క పొరలు.
- there were flakes of salt on the walls ఆ గోడమీద వుప్పు పొరలుగా పూచివుండినది.
- flake of fire అగ్నిఖండము.
- shivers or fragments of stone కత్తెరరాళ్ల చెక్కలు.
- a flake of paint వర్ణపు పెళ్ల.
- the curd separated into flakes ఆ పెరుగుకుదపలు కుదపలుగా విరిగిపోయినవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).