flame

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, మండుట, రగులుట, to shine ప్రకాశించుట.

నామవాచకం, s, జ్వాల, మంట.

  • devouring flame in the forest దావాగ్ని, కార్చిచ్చు.
  • it fell a prey to the flames అగ్నిదగ్ధమైనది.
  • or lover విటకాడు.
  • విటకత్తె, సఖుడు, సఖి.
  • or love మోహము, విరహతాపము.
  • flame coloured కోడికొండె వర్ణమైన.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=flame&oldid=931772" నుండి వెలికితీశారు