flank
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, పక్కను వుండుట.
- that gardens my house ఆ తోట మా యింటికిపక్కగా వున్నది.
- our army flanked the town మా సేన ఆ వూరి పక్కన వుండినది.
- our army was flanked with four guns మన సేనకు రెండు పక్కల రెండేసి ఫిరంగులువుండినవి.
- the hill is flanked with towers ఆ కొండ పక్కను బురుజులు వున్నవి.
నామవాచకం, s, పక్క, పార్శ్వము, డొక్కలు.
- or edge అంచు, వార.
- their flankis turned మోసపోయినారు, వోడిపోయినారు.
- he hasturnedtheir flank వాండ్లను వోడకొట్టినాడు.
- a hourse flanks గుర్రపు పార్శ్వములు .
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).