flatter

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, పొగుడుట, బుజ్జగించుట, ముఖస్తుతిచేసుట, వూరక వుబ్బించుట.

  • he flattered me a great deal but it was of no use నన్ను వూరికె యెత్తిపెట్టినాడుగాని అది నిష్ప్రయోజనము.
  • he flattered me to the skies నన్ను వూరికె ఆకాశముమీద యెత్తిపెట్టినాడు, గోపురము మీద యెత్తిపెట్టినాడు.
  • the dog flattered me forthe bread ఆ కుక్క రొట్టెకై నన్ను వుపసర్పించినది.
  • I flatter myself you will find this correct యిది తమకు సరిగ్గా వుండుననుకొన్నాను.
  • he flattered himselfthat the money would be engough but it was not ఆ రూకలు చాలుననుకొన్నాడుగాని అది యెంత మాత్రము చాలకపోయినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=flatter&oldid=931794" నుండి వెలికితీశారు