flattery
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, యిచ్చకము, ముఖస్తుతి, వట్టి స్తోత్రము, బుజ్జగింపు మాటలు.
- hie used empty flatteries to me వాడు నన్ను పొడుగుగా యెత్తి పెట్టిమాట్లాడినాడు.
- self flattery ఆత్మ శ్లాఘన.
- In Daniel XI.
- 21.
- and in prov.
- VI.
- 23.
- ఇచ్ఛకము.
- F+.
- H+.
- స్తవము.
- D+.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).