flaxen
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
విశేషణం, గోగునార సంబంధమైన.
- flaxen locks జనపనారకట్టవలె వుండేతెల్లవెంట్రుకలు, కొందరు జాతిబిడ్డలయొక్క వెంట్రుకలు యిట్లా వుంటవి.
- అయితే యిది నరిసిన వెంట్రుకలను గురించి కాదు.
- a flaxen rope గోగునార పగ్గము.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).