flexibility
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, వంగేగుణము, నయము, నమ్రత, వశ్యత.
- from the e flexibility of a childsdisposition it is easily led పిల్లకాయలు, సులభులు, గనుక యెట్లా తిప్పితేఅట్లా వంగుతారు.
- the flexibility of sanscrit is great గీర్వాణము యెట్లాతిప్పితే అట్లా దివ్యముగా తిరుగుతున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).