flirt
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, కులుకులాడి, తనకులాడి, వగలాడి, చిన్నెలాడి. క్రియ, విశేషణం, విదిలించుట, ఝాడించుట.
- as water చల్లుట, చిలకరించుట.
- to flirt a fan విసనకర్రను విదిలించుట.
- to flirt a handkerchief రుమాలనుఝాడించుట.
క్రియ, నామవాచకం, పరిహారము చేసుట, యెకసక్యములాడుట, సరసమాడుట.
- Tara flirted with Chandra తారచంద్రుడితో యెకసక్యముగా మాట్లాడినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).