Jump to content

flow

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, కారడము, స్రవించడము, పారడము, ప్రవహించడము.

  • this stopped the stream in its flow యిది ప్రవాహమును అడ్డగించినది.
  • the flowof the tide పోటుకాలము.
  • or abundance పెక్కువిస్తసారము.
  • the flow of his style వాడి వాక్కుయొక్క ఝురి.
  • he is in an excellent flow of spirits వాడికి మహా వుల్లాసముగా వున్నది.
  • by the flow of time కాలక్రమమున,కాలవశాత్.

క్రియ, నామవాచకం, కారుట, స్రవించుట, పారుట, ప్రవహించుట.

  • rivers that flow into the sea సముద్రగామి అయ్యే నదులు.
  • the sea that flow s between these countries యీ దేశముల మధ్యవుండే సముద్రము.
  • that river flowed over its banks ఆ యేరు కట్టలమీద పొర్లిపారినది.
  • her hair flowed over her shoulders దాని వెండ్రుకలు భుజములమీద జీరాడినవి .
  • this flows from another cause యిది వేరే కారణముచేత కలుగుతున్నది.
  • as life flows on men became wiser వయసురాగా రాగా మనుష్యులకు బుద్ధి వస్తున్నది.
  • his life flows on smoothly వాడికి వొనరుగా జరుగుతున్నది హాయిగా జరుగుతున్నది.
  • at these words her tears flowed యీ మాటలు విని కండ్లనీళ్లు పెట్టుకొన్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=flow&oldid=931901" నుండి వెలికితీశారు