flowing
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, కారే, స్రవించే, పారే, ప్రవహించే, a flowing hair విరియబోసుకొని వుండేతల, వీడివుండే తల, కట్టని వెంట్రుకలు.
- a flowing robeజీరాడే అంగి.
- a flowing cup నిండుగిన్నె.
- a flowing style in poetry లలితమైనపాకము, అలంకార జటిలమైన వాక్కు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).