flutter
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, కొట్టుకోవడము, అల్లాడడము, తత్తరబాటు, తల్లడము, దడ,కలత.
- she was all in a flutter గడ గడ వణికినది.
- the flutter of joy ఆనంద విహ్వలత.
క్రియ, విశేషణం, రెక్కలను తాటించుట.
- the bird fluttered its wingsపక్షి రెక్కలను కొట్టుకొన్నది.
- she fluttered her fan అది విసనకర్రను చటచటమనిఆడించినది.
క్రియ, నామవాచకం, కొట్టుకొనుట, రెక్కలు తాటించుకొంటూ యెగురుట, అల్లాడుట,తల్లడబడుట, కలతబడుట, గాబరాపడుట.
- on receiving the shot, the bird fluttered and fell ఆ వేటు తగలగానే ఆ పక్షి రెక్కలను కొట్టుకుంటూ పడినది.
- the butterfly was fluttering over the flowers ఆకు చిలుక ప్రతిపుష్పము మీదనున్నుచటచటమని రెక్కలను కొట్టుకుంటూ తారాపడుతూ ఉండినది.
- the moth fluttered about the candle మిడతదీపముచుట్టూ రెక్కలు తాటించుకుంటూ అల్లాడుతూ వుండినది.
- the flag flutters in the wind ధ్వజము గాలికి కొట్టుకాడుతున్నది.
- her heartfluttersదాని మనసు కొట్టుకొంటున్నది.
- దాని మనసు అల్లాడుతున్నది.
- his pulse fluttersవాడి ధాతువు దడదడలాడుతున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).