flux

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to melt కరిగించుట.

  • silver is fluxed with lead వెండినిసీసము బెట్టి వూదుతారు.

నామవాచకం, s, flowing కారడము, స్రవించడము.

  • the state of passing away జరగడము, గడపడము.
  • melting కరడగము.
  • diarrhoea or dysenteryఅతిసారము.
  • the bloody flux రక్త ప్రవృత్తి నెత్తురుబంక.
  • he had a fluxవాడికి నిండా భేదులు అవుతూ వుండినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=flux&oldid=931933" నుండి వెలికితీశారు