Jump to content

flying

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, యెగురుతూ.

  • flying hair విరియబోసుకొన్నతల.
  • a flying fish పిచ్చికమీను, యిది సముద్రంలో వుండే వొక తరహా చిన్నచేప.
  • యిది అప్పుడప్పుడు యెగరడము కద్దు.
  • a flyingfox పెద్దగబ్బిలము, ఋషిపిట్ట, చీకురాయి.
  • a flying frog వురుకుడుకప్ప.
  • a flying serpent మిణ్ణాగు.
  • flying showers రవంతలో కురిసి రవంతలో తేలిపొయ్యవాన.
  • the Virasaivasare called high flying Hindus వీరశైవులు మహావిర్రవీగిన హిందువులు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=flying&oldid=931940" నుండి వెలికితీశారు