fold
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, మడుచుకొనుట, ముకుళించుట.
- in the evening the flowers foldసాయంకాలమందు పుష్పములు ముకుళించుకొంటవి.
క్రియ, విశేషణం, మడుచుట, మడతబెట్టుట.
- he folded the paper కాగితమునుమడిచినాడు.
- he folded his hands అంజలి చేసినాడు.
- he folded his armsచేతులు కట్టుకున్నాడు.
- fold up the cloth ఆ గుడ్డను మడత వెయ్యి.
- he folded her in his arms దాన్ని కౌగిలించుకొన్నాడు.
- he folded the sheepగొర్రెలను దొడ్లోకి తోలినాడు.
- he folded the sheep on the field for thepurpose of manuring the ground అక్కడ మంద పెట్టినాడు.
నామవాచకం, s, గొర్రెలదొడ్డి.
- double మడత, పొర.
- ten fold పదింతలు you are ten fold worse than him వాడికంటే నీవు పదింతలు చేటు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).