follower
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, s, వెంబడించేవాడు, అనుసరించేవాడు, వెంటబొయ్యేవాడు.
- అనుచరుడు, పనివాడు.
- his followers అతని పరిజనము, అతని ఆశ్రితులు, అతనిచేతికిందివాండ్లు, అతని శిష్యులు.
- the bramins are the followers of Sankara Chari బ్రాహ్మలుశంకర మతస్తులు.
- his followers అతని చెలికత్తెలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).