following
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, వెంబడించే, అనుసరించే.
- the following day ఆ మరునాడు.
- in the followingyear మరుసటి సంవత్సరములో he gave the following particularsయీ కింద వ్రాసిన వయనములను చెప్పినాడు, వాడు చెప్ఫిన వయనములు యేమంటే.
- the following story అడుగున చెప్పబొయ్యేకథ.
- he addressed them in words to thefollowingeffect యిట్లనియె, వాడు చెప్పినదేమంటే.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).