fond
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, or foolish పిచ్చిగావుండే,వెర్రిగా వుండే, భ్రాంతిగా వుండే,పామరముగా వుండే, మరులుగా వుండే, వ్యామోహముగా వుండే, బులుపుగా వుండే,ఆశగల, ఇష్టముగల, ప్రియముగల.
- he listened to their fond counsel వాండ్ల పిచ్చి ఆలోచన విన్నాడు.
- he is dead and all my fond hopes are ruinedవాడు చచ్చినందున నా పిచ్చికోరికలన్ని పోయినవి.
- his fond expectationsవాడి పిచ్చికోరికలు.
- a fond old woman పిచ్చిముసిలమ్మ.
- are you fond of huntingనీకు వేటకు పోవడము మీద యిష్టమా.
- the english are not fond of rice యింగ్లీషువాండ్లకు బియ్యము మీద అంత యిష్టములేదు.
- he was beaten out of all loveof learning by a fond schoolmaster ( says Ascham in Johnson ) పిచ్చిఉపాధ్యాయులు కొట్టిన దెబ్బలచేత వాడికి చదువు మీద ఆశపోయినది.
- Tis fond to wail inevitable strokes (Shakesp.
- in Johnson) తీరని ఆపదనుగురించి యేడ్వడము పిచ్చి.
- he is fond of her దానిమీద వాడికి నిండా ఆశ.
- they are fond of gambling వాండ్లకు జూదముమీద బులుపు.
- he is very fond ofmoney వాడికి రూకల పిచ్చి పుట్టి వున్నది.
- he is very fondof my brotherనా తమ్ముడి మీద ఆయనకు మహా యిష్టము.
- they are very fond of one anotherవాండ్లు వొకరికొకరు నిండా విశ్వాసముగా వున్నారు.
- fond of learning విద్యాసక్తుడైన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).