forbear
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, మానుకొనుట, విడిచిపెట్టుట, he forbore speaking పలకలేదు, మాట్లాడడు మానినాడు, మౌనము ధరించినాడు.
- he forbore his dinner పగటి భోజనము చాలించినాడు.
క్రియ, నామవాచకం, మానుకొనుట, నిదానించుట, తాళుట.
- he forbore to say so చెప్పకమానినాడు.
- forbear awhile కాస్త నిదానించు.
- Forbear ! తాళు తాళు,వద్దు వద్దు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).