forbidden
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, అడ్డగించబడ్డ, కట్టుచేయబడ్డ, నిషేధించబడ్డ, నిషిద్ధమైన,కూడని.
- they are forbidden wine or wine is forbidden them వాండ్లకు సారాయి నిషిద్ధము.
- they are forbidden the town or the town is forbidden them వాండ్లు పట్టణమునకుఅడుగుపెట్టకూడదని ఆజ్ఞ అయినది, కట్టుచేసి వున్నది.
- forbidden food నిషిద్దమైనఅన్నము.
- he was forbidden food for a week by the doctor వైద్యుడు వాడికి యేడులంఘనములు వేసినాడు .
- forbidden fruit అంటరాని పదార్ధము, నిషేదింపబడ్డద్రవ్యము, యిక్కడ పండు అనే అర్థము లేదు.
- why should you desireforbidden fruit కారాని దాన్ని యెందుకు కోరుతావు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).