forbit
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, కూడదనుట, వద్దనుట, నిషేధించుట, కట్టుచేసుట.
- shame forbits him to go there సిగ్గు వాణ్ని అక్కడికిపోనియ్యలేదు.
- the lawforbits us to do this యిట్లా చేయకూడదని శాస్త్రము నిషేధిస్తున్నది.
- the law forbitssuch conduct అట్లాకారాదని శాస్త్రనిషిద్ధము.
- consanguinty forbitsthier marriage సగోత్రము వివాహమునకు ప్రతిబంధకము.
- I forbit you togo నీవు పోకూడదు.
- the doctor forbits me food వైద్యుడు లంఘనమువేసినాఢు.
- the Magistrate forbade him my house వాడు మా ఇంటికిఅడుగుపెట్టకూడదని మేజిస్ట్రేటువారు ఉత్తర్వు చేసివున్నారు.
- Labouringmen among the Hindus are naked unless where decency forbits కూలివాండ్లుమానమును తప్ప కడమ వొళ్లు తెరుచుకోని వుంటారు, కూలివాండ్లకుగోచీతప్ప వేరే లేదు.
- I said your brother is dead he replied God!మీ అన్న చచ్చినాడన్నందుకు శివశివా అన్నాడు.
- In Rom.
- VII.
- 7.
- ఇత్ధంనభవతు.
- A+.
- If my father dies ( first which God forbit !)వొకవేళ మాతండ్రి చనిపోతే మటుకు అట్లా దేవుడు సంకల్పించరాదు.
- theordinary phrases are రామ రామ ! శివశివ! హరిహరి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).