Jump to content

forced

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, బలాత్కారము చేయబడ్డ, నిర్భంధించబడ్డ.

  • a forced task తీరరానిపని , విధిలేని పని.
  • a forced meaning అపార్ధము.
  • they made a forced marchరెండు మజిలీలను వొక మజీలీగా నడిచినారు, హుటాహుటిగా నడిచినారు.
  • a forced marriage రాక్షసవివాహము, బలవంతపుపెళ్లి.
  • I was forced to go there నేను అక్కడికి పోవలసి వచ్చినది, నేను అక్కడికిపోక విధిలేదు.
  • this is a forced fruit దోహదముచేత అకాలములోపండినపండు.
  • this is a forced construction of his words యిది అపార్ధమే.
  • this letter is written in a forced and cold manner విరసముగావ్రాసిన జాబు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=forced&oldid=932039" నుండి వెలికితీశారు