ford
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, నీళ్లలో దిగిపోవుట.
- he forded the river but it was upto his middle యేటిలో దిగిపోయినాడు అయితే మొలమట్టు నీళ్లు వుండినవి.
- water that may be forded దిగిపో కూడిన నీళ్లు.
నామవాచకం, s, రేవు,అనగా యేటి నీళ్లో దిగి నడిచిపోయ్యేటందుకు వల్లగా వుండేస్థలము.
- as there has been heavy rain the is no longer possible వాన బలముగా కురిసినందున యికను నీళ్లలో దిగిపోవడము దుస్తరము,రేవు తప్పినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).