fore
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, ముందరి.
- the forearm ముందరి చెయ్యి.
- అనగా మోచెయ్యి మొదలుకొనవేళ్లదాకాఅని తెలుసుకోవలసినది.
- the fore finger తర్జనీ.
- a horsefores quarter గుర్రము యొక్క ముందు జబ్బ, రెట్ట.
- a fore quarter of mutton పక్క యెముకలతో వుండే మేక యొక్క ముందు జబ్బ, రెట్ట.
- the forelegsof a horse గుర్రము యొక్క ముందరి కాళ్లు.
- a fore tooth ముందరిపళ్లు.
- the ship was painted black foreand aft ఆ వాడకు ముందుతట్టున్ను వెనకతట్టున్ను నల్లవర్ణము పూసివున్నది, ఆ వాడకు కడాకు నల్లవర్ణముపూసి వుండినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).