foreman
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ప్రథానమైనవాడు, మొదటివాడు, ముఖ్యుడు, పెద్ద.
- the foreman of a Jury జూరీలలో ముఖ్యుడు.
- a foreman or manager in a shopఅంగడిలో పెద్దపనివాడు, పెద్ద వుద్యోగస్తుడు.
- among carpenters &c.
- మేస్త్రీ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).