Jump to content

forenoon

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, పూర్వాహ్నము, మధ్యాహ్నత్పూర్వము.

  • యిది dinnerకు మునుపటి కాలము.
  • the forenoon band afternoon మధ్యాహ్నాత్పూర్వమున్ను,మధ్యాహ్నాత్పరమున్ను.
  • this forenoon నేడు తెల్లవారి .
  • I waited there all the forenoon till2 Oclock నేడు తెల్లవారంతా రెండుగంటలవరకు అక్కడ కాచుకొని వుండినాను.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=forenoon&oldid=932078" నుండి వెలికితీశారు