forestal
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, ముందుమించుకొని మోసపుచ్చుట.
- I intended to buy thehouse but he forestaln led me ఆ యింటిని నేను కొనుక్కోవలెనని వుండగా వాడుముందుమించి కొనుక్కొన్నాడు.
- he has forestalled you in that discoveryఆ మర్మము నీవు కనుక్కొన్నావు , సరే నీకు ముందే వాడు కనుక్కొని నీకు కరక్కాయ పెట్టినాడు.
- these merchants forestalled the market ఆ వర్తకులుఅంగళ్లవాండ్లకు వచ్చే సరుకును ముందుమించి తాము తిప్పుకొన్నారు.
- he forestalled the goods ఆ సరుకులు తాను ముందుమించి మళ్లించుకొన్నాడు.
- ఆ సరుకులను తాను నడమవచ్చి అంటుకొని పోయినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).