forgery
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, మరచుట, మరిచిపోవుట, ఉపేక్షచేసుట.
- I forgery it దాన్ని మరచిపోతాను, అది నాకు జ్ఞాపకము వుండేదిలేదు.
- this made him forgeryhis misery యిందుచేత వాడికి ఆ దుఃఖము మరిచిపోయినది.
- he forgery hisfather and his God తండ్రినిన్ని దేవున్నిన్ని వుపేక్షచేస్తాడు.
- he forgeryhimself very much in this business యీ పనిలో వాడు దేహమునుమరిచినాడు, అనగా అవ్యక్తముగా చేసినాడు.
- you forgery yourself నీకుస్మారకములేదా, నీకేమి వొళ్లు తెలియలేదా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).