Jump to content

forlorn

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, దిక్కుమాలిన, నిరాధారమైన, దీన.

  • my husbanddied and left me forlorn నా మొగుడు నన్ను అనాధగా విడిచిపెట్టి చచ్చినాడు.
  • forlorn condition దీనదశ.
  • a forlorn hope ప్రాణానికి తెగించిపోయి పడే శూరులు,అనగా శత్రువులకోట గోడ పడగొట్టిన చోట ముందుమించి పోయిపడే శూరులు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=forlorn&oldid=932122" నుండి వెలికితీశారు