form
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, యేర్పడుట, రూపీకంరించుట.
- after the court formed సభకూడిన తర్వాత.
- after the fruit formed అది కాయగా యేర్పడ్డ తరువాత.
క్రియ, విశేషణం, యేర్పరచుట, ఆకారముగా యేర్పరచుట, క్రమపరుచుట.
- చేసుట, కలగచేసుట, కల్పించుట, సృష్టించుట.
- the opinion you formed నీకు అయిన అభిప్రాయము.
- they formed no opinion about this యిందున గురించివాండ్లు వొకటీ యోచించలేదు.
- he formed them into different bands వాండ్లనువేరేవేరే తెగలుగా యేర్పరచినాడు.
- I formed the idea that he would do so వాడు అట్లా చేసునని అనుకొంటిని.
- he form ed a plan regarding thisయిందున గురించి వొక యుక్తి ని కుదిర్చినాడు.
- they form one family వాండ్లువొక సంసారముగా వున్నారు.
- వాండ్లు యేక భాండాశనులుగా వున్నారు.
- this shop forms all their inheritance యీ అంగడే వాండ్లకు పిత్రార్జితమౌతున్నది.
- these four persons formed the council యీ నలుగురే ఆలోచనసభవారైనారు.
- these regiments will form a sufficient force యీ రిజిమెంట్లేకావలసిన బలముగా అవును.
- this book forms a good introduction to the languageఆ భాషలో ప్రవేశము కలగడమునకు యీ పుస్తకము మంచి సహాయముగా వున్నది.
- that house forms a police prison ఆ యిల్లు పోలీసు ఖైదు ఖానాగాఅయి వున్నది.
- this village forms part of that district యీ వూరు ఆ తాలుకా లోచేరినది.
- he had formed many ties in this city యీ వూళ్లో వుండేవాండ్లతోవాడికి నానావిధసంబంధము లున్నవి.
- they formed a circle వాండ్లు మండలాకారముగాఉండినారు.
నామవాచకం, s, ఆకారము, ఆకృతి, రూపము , స్వరూపము.
- It was in the formof a mango అది మామిడిపండు ఆకారముగా వుండినది.
- this is a formamong them యిది వాండ్లలో వొక మర్యాద.
- forms of prayer పూజా క్రమములు.
- పూజా పద్దతులు.
- they have certain forms of prayer వాండ్లకు కొన్నిప్రార్థనాక్రమములు కలవు, పూజాక్రమములు కలవు.
- Bench to sit onకూర్చుండే పొడుగాటి బల్ల.
- she was kindness in the human form అది దయారసమూర్తి, అది కరుణానిధి.
- the hare was in her form ఆ కుందేలుదాని వునికిపట్టులో వుండినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).