forsooth
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]adv,, సరే, సుమీ,అట, అంట, యిది నిత్యము యెకసక్కెముగావిసుకుగా చెప్పేమాట.
- you are to get every thing and I forsooth am to havenothing సరే, అంతా నీవు లంకించుకొనిపొయ్యేది నేను వూరకపొయ్యేది.
- he forsooth is to teach them వీడు వాండ్లకు చదువుచెప్పపోతాడట.
- that fellow is a scholar for forsooth ! he cannot read this letterవాడు పండితుడు సరేగాని యీ జాబు చదవలేడు.
- the governor is forsooth obeyyou గవనరు నీ ఆజ్ఞకు లోబడ్డవాడుగా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).