forswear
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, శపథము చేసి తప్పుట, తప్పుసత్యము చేసుట, తప్పు వొట్టుపెట్టుకొనుట.
- they forswore wine యికను సారాయి తాగేదిలేదని శపథముచేసుకొన్నారు.
- I forswear eating with him యికను వాడితోకూడా భోజనముచేసేదిలేదని శపథము చేసుకొన్నాను.
- they forswore themselvesవాండ్లు ప్రమాణము తప్పినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).