forth
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియా విశేషణం, బయిటికి,అవతలికి, యివతలకి.
- he came forth బయటికివచ్చినాడు.
- from this day forth I will not do so నేడు మొదలుకొని అట్లా చేయను.
- the blood came forth నెత్తురు బయిలుదేరినది.
- they put forth this storyయీ కథను కట్టి విడిచినారు.
- the government put forth a proclamationగవర్నమెంటువారు ప్రసిద్ద పత్రికను ప్రకటన చేసినారు.
- the vessel put forth tosea ఆ వాడలోని సముద్రమునకు పోయినది.
- forth to the battle యుద్దానికిబయలుదేరు.
- to shew forth తెలియచేసుట.
- when he went the town forthపట్నము విడిచిపోగానే, the chairs, tables and so forth కురిచీలుబల్లలు మొదలైనవి.
- leaves and so forth ఆకుఅలము.
- She brought the child forthఅది బిడ్డ కన్నది.
- ఆ బిడ్డను బయటికి తీసుకౌని వచ్చినది.
- the childwas brought forth ఆబిడ్డ పుట్టినది, ఆ బిడ్డ బయిటికితీసుకురాబడ్డది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).