fortify

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, బలపరుచుట, దృఢపరుచుట, కోటకట్టుట, కోటకట్టిబలముచేసుట.

  • he fortifyed the city ఆ పటాన్ని బలముచేసినాడు.
  • అనగా చుట్టూ గోడగాని అగడ్తగాని వేసి, దాన్ని బలముచేసినాడనిభావము.
  • he fortifyied his heart with wine సారాయి తాగి మనసునుధైర్యపరుచుకొన్నాడు.
  • he fortifyied himself with the hope of successఅది అనుకూలమౌనని ధైర్యముగా వుండినాడు.
  • Madras is a fortifyied townచెన్నపట్టమునకు చుట్టూ ప్రహరి గోడ వున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fortify&oldid=932157" నుండి వెలికితీశారు