Jump to content

fortuitously

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియా విశేషణం, తనంతటనే, తనకుతానే, అకస్మాత్తుగ, అప్రయత్నముగా,అవశాత్తుగా,ఘాణాక్షరన్యాయముగా.

  • It is partly evaporated into air andpartlu diluted into water and fortuitously shared between all the elements( Rogers in Johnson) అది కొంత గాలిలో కలిసిపోయినది, కొంత నీళ్లలో కలిసిపోయినది.
  • సమస్త భూతములోనున్ను తనంతటనే విభాగమైపోయినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fortuitously&oldid=932163" నుండి వెలికితీశారు