fortunately
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియా విశేషణం, అదృష్టముగా, దైవాధీనముగా.
- fortunately he had the meneyready దైవాధినముగా వాని దగ్గెర రూకలకు సిద్ధముగా వుండినవి.
- very fortunately his father arrived at the moment దైవాధీనముగా ఆ సమయానికివాడి తండ్రి వచ్చిచేరినాడు.
- but here the proper went is providentially.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).