forwarding
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, గడుసుగా, పెడసరముగా.
- Forwardness, n.
- s.
- eagerness, ardour, readiness ఉత్సాహము, ఆతురము, దురుసు, సాహసము.
- assurance or impudenece గడుసుతనము, మోటుతనము.
- from the forwarding of the season we cannot see it will be very hotవచ్చే నెలలో పూచేచెట్లు యిప్పుడే పూచినదిగనక యెండ మహా వడిగావుండబోయ్యేటట్టు తోస్తున్నది.
- the work was in a state of forwarding ఆ పని బాగా జరుగుతున్నది.
- the corps are in a state of forwarding ఆ పంట ఫలోన్ముఖమై వున్నది.
- he showedno forwarding to assist them వాండ్లకు సహాయము చేయడానకు వాడు వుద్యుక్తుడు కాలేదు.
- from the forwardingof this child వీడు చొరవగల పిల్లకాయ గనక.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).