Jump to content

foul

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, మయిలచేసుట, మాపివేసుట, మురికిచేసుట, రోతచేసుట. విశేషణం, మయిలైన, మలినమైన, మాసిన, మురికైన, రోతైన, అసహ్యమైన,చెడ్డ, క్రూరమైన.

  • foul water బురదనీళ్లు, మురికినీళ్లు.
  • a foul speaker or a foul mouthed fellow బండబూతులు మాట్లాడేవాడు.
  • the crow is a foulfeeder కాకికన్న కల్మషము తినేటిది.
  • they took away the foul plates ఆ యెంగిలి పింగాండ్లను యెత్తివేసినారు.
  • a foul thiefచెడ్డదొంగ.
  • foul play మోసము, తుంటపని, పాపము.
  • foul act పాపము,దుష్టపని.
  • a foul well కల్మషముగా వుండే బావి.
  • a foul road అడుసుబురదగా వుండేదారి, లత్తాడుగా వుండేబాట.
  • he has a foul stomach వాడికిఅజీర్ణముగా వున్నది, మందముగా వున్నది.
  • a foul wind యెదురుగాలి.
  • a foul copyచిత్తుగా వుండే నకలు.
  • foul language తిట్లు, బూతులు.
  • foul weatherమబ్బు, మందారము, గాలివానగా వుండే కాలము.
  • by fair means or foulనయానభయాన.
  • he died by foul means దుర్మరణముగా చచ్చినాడు, అనగాఖూని, శూన్యము, విషము,మొదలైన కృత్రిమము వల్లచచ్చినాడని భావము.
  • If you brother hears of this he will fall foulof you దీన్ని మీయన్నవింటే నీమీద మండిపడును.
  • the boat fell foul of the ship ఆ పడవవాడిమీద కొట్టుకొన్నది.
  • my carriage fell or came foul of his నా బండిఅతని బండిమీద కొట్టుకొన్నది.
  • the rope is foul or has got foul ఆ దారముతగులు కొన్నది, చిక్కుకొన్నది.
  • the foul disease సుఖసంకటము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=foul&oldid=932184" నుండి వెలికితీశారు