Jump to content

found

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

thepret and participle.

క్రియ, విశేషణం, కలగచేసుట, నిర్మించుట, యేర్పాటుచేసుట, స్థాపించుట, కట్టుట.

  • అస్తిభారమువేసుట.
  • he founded his house upon the rock బండమీద యింటినికట్టినాడు.
  • the governor founded the college గవనరు కాలీజును యేర్పరచినాడు.
  • he founds his claim upon the regulation వాడి వ్యాజ్యమునకు చుట్టమేఆధారము.
  • he founded the image in brass ఆ విగ్రహమును పిత్తళితో పోసినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=found&oldid=932188" నుండి వెలికితీశారు