Jump to content

founder

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, a casting house పోతపోసేస్థలము, అనగా యినుము, విత్తళి.

  • రాగి పోత పోసేస్థలము.

నామవాచకం, s, కలగచేసినవాడు, యేర్పరచినవాడు, కట్టినవాడు.

  • a metal founder పోతపనివాడు.
  • he was the founder of the family ఆ కుటుంబమునకుఅతడు మూలపురుషుడు, అతని వంశము.
  • Sankara Chari is the founder of particular creed శంకరాచార్యులే మతోద్ధారకులు.

క్రియ, నామవాచకం, మునిగిపోవుట.

  • the ship foundered సముద్రములో వాడమునిగిపోయినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=founder&oldid=932191" నుండి వెలికితీశారు